Karthika Deepam 2 Serial September 17th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్లో దీపను కాపాడిన విషయం మాలినికి చెబుతాడు సూరజ్. నేను తీయాలనుకున్న ప్రాణాలకు నువ్వు ఊపిరి పోశావా అనుకుంటుంది. ఆస్తులన్నీ మాలిని జప్తు చేసుకున్న విషయం కార్తీక్కు తెలుస్తుంది. కార్తీక్, దీప వెతుకుతారు.