
Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషంపై తాజాగా కృతి సనన్పై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్ చేశారు. బికినీలో అన్నకు రాఖీ కట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు.


