
Jiohotstar OTT: జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ హాలీడేస్ వీక్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ తో సిద్ధమైంది. మంగళవారం (ఆగస్ట్ 25) నుంచి ఆగస్ట్ 29 వరకు ఓ తెలుగు వెబ్ సిరీస్ తోపాటు మలయాళం థ్రిల్లర్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రానున్నాయి.


