భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్గా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 37,700 కోట్ల ఐపీఓ అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే సెబీ ఆమోదం పొందిన ఈ మెగా ఐపీఓ పండగల సీజన్‌లో ఇన్వెస్టర్లకు పండగ వాతావరణం తేనుంది.


