HomeBusinessJensen Huang: ఎన్విడియా షేర్లు ఆల్ టైమ్ హై.. సీఈఓ సంపద ఒక్కరోజే రూ. 25...

Jensen Huang: ఎన్విడియా షేర్లు ఆల్ టైమ్ హై.. సీఈఓ సంపద ఒక్కరోజే రూ. 25 వేల కోట్లు ప్లస్.. మొత్తం రూ. 20 లక్షల కోట్లు!

Nvidia Shares Hit Record High: టెక్ దిగ్గజం ఎన్విడియా షేర్లు ఇటీవలి కాలంలో భారీగా దూసుకెళ్తున్నాయి. తాజాగా ఆల్ టైమ్ గరిష్ఠాల్ని తాకగా సంస్థ సీఈఓ, కో ఫౌండర్ జెన్సెన్ హువాంగ్ సంపద కూడా భారీగా పెరిగింది. తొలిసారిగా ఆయన సంపద 200 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 25 వేల కోట్ల వరకు సంపద పెరగడం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం ఆయన ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏఐ చిప్స్ డిమాండ్ ఎన్విడియా షేర్ల ర్యాలీకి ప్రధాన కారణంగా ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments