HomeEntertainmentJayaram Simran Marriage: తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?

Jayaram Simran Marriage: తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?

Jayaram Simran Marriage: తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?

Jayaram Simran Wedding Rumours: సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, నటుడు జయరామ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌కు తెరపడింది. ఓ రొమాంటిక్ కామెడీ సినిమా కోసం జయరామ్, సిమ్రాన్ జోడీగా తొలిసారిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments