HomeRasi PhalaluJanmashtami 2026: మీ రాశి ప్రకారం లడ్డూ గోపాలుడిని ఇలా అలంకరించండి, ఎవరికి ఏ రంగులు...

Janmashtami 2026: మీ రాశి ప్రకారం లడ్డూ గోపాలుడిని ఇలా అలంకరించండి, ఎవరికి ఏ రంగులు శుభప్రదమో తెలుసుకోండి

Janmashtami 2026: హిందూ సనాతన ధర్మంలో శ్రీ క్రిష్ణుడిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది 04 సెప్టెంబర్ 2026 శుక్రవారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన సమయంలో తమ ఇంట్లో చిన్నారులకు బాల గోపాలుడి వేషధారణతో అలంకరించి ఎంతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి ఒక నిర్దిష్ట గ్రహానికి ఒక రంగుతో సంబంధం ఉంటుంది. ఈ నమ్మకం ఆధారంగా శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేళ తమ రాశికి అనుకూలమైన రంగుల వస్త్రాలు, ఇతర వస్తువులతో లడ్డూ గోపాలుడిని అలంకరించడం ద్వారా శ్రీక్రిష్ణుని విశేష అనుగ్రహం పొందొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడి వేషధారణ కోసం ఏ రాశి వారు ఏ రంగు దుస్తులను ధరించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments