Vangaveeti Radha Krishna Into Janasena Party: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన వంగవీటి రాధాను కలిసినట్లు ట్వీట్ చేశారు.. పవన్ కళ్యాణ్, వంగవీటి రాధా కలిసి పనిచేస్తే సంబరం, పండగే అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో వీరి కలయిక.. రాజకీయ జోడీగామారి జాతి మనుగడను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు స్వామి నాయుడు. ఇటీవల వంగవీటి రాధా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
Janasena Party లోకి వంగవీటి రాధాకృష్ణ?.. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్!
RELATED ARTICLES


