iPhone duo : ఐఫోన్ కొందామా.. కారు కొందామా? రూ. 4.5 లక్షల 'ఐఫోన్ డ్యూయో'తో వచ్చే కార్లు ఇవే..
యాపిల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ టాప్ మోడల్ ధర రూ. 4.49 లక్షలకు చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఒక్క ఫోన్ కొనే బడ్జెట్లోనేభారత్లో లభించే ఆల్టో కే10, టాటా టియాగో వంటి పాపులర్ కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.