NSC Interest Rate: చాలా మంది రిస్క్ లేని పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇక్కడ పోస్టాఫీస్ స్కీమ్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర రెండు ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి, రాబడి వివరాల్ని చూద్దాం. ఇక్కడ కేవీపీలో 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుంది. NSC లో ఐదేళ్లకు వడ్డీతో కలిపి డబ్బులు వస్తాయి. దేంట్లో ఎలా రాబడి ఉంటుందో తెలుసుకుందాం.


