Income Tax: వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని తెలిసిందే. అగ్రికల్చర్ ద్వారా ఎంత సంపాదించినా మన దేశంలో రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించక్కర్లేదు. అయితే, వారసత్వ భూమి ఉన్నట్లయితే ట్యాక్స్ రూల్స్ మారిపోయే అవకాశం ఉంది. ఇలా వరాసత్వం ద్వారా వచ్చిన వ్యవసాయ భూమి ఉన్నవారు పన్ను నిబంధనల వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి.


