Illu Illalu Pillalu Serial September 17th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 17వ ఎపిసోడ్లో ఫ్రెండ్ స్మితను నర్మద కలుస్తుంది. ధీరజ్, ప్రేమ మోపిదేవి వెళ్లినరోజే భాగ్యం వాళ్లు వెళ్లారని స్మిత చెబుతుంది. భద్రావతికి వల్లి నుంచి ఒక్క కాల్ కూడా వెళ్లలేదని స్మితకు చెబుతుంది.