HomeTELANGANAHyderabad Ganesh Nimajjanam: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. ఆనందంతో డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్

Hyderabad Ganesh Nimajjanam: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. ఆనందంతో డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్

పదకొండు రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న గణపతులు.. నిమజ్జనం ప్రక్రియ హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణపతి విగ్రహాలను మొత్తం 45 లక్షల మంది దర్శించుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments