బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, జెనీలియా జంటగా నటిస్తున్న సినిమా ‘గన్మాస్టర్ G9’. ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. క్లైమాక్స్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఓ కారు మరో వ్యాన్పై పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పిందని వార్తలు వైరల్ అవుతున్న టైంలోనే, ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయింది. హిమేష్ రేష్మియా కంపోజ్ చేసిన ఈ మెలోడీ ఆకట్టుకుంటోంది.
Gunmaaster G9: హీరో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ‘గన్మాస్టర్ G9’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్
RELATED ARTICLES


