HomeEntertainmentGunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు హెల్ప్ చేసిన అరుణ్- దొరికిన లొకేషన్-...

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు హెల్ప్ చేసిన అరుణ్- దొరికిన లొకేషన్- శివకి డ్రగ్స్ ఇంజక్షన్, కేసు- గుణ పగ

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు హెల్ప్ చేసిన అరుణ్- దొరికిన లొకేషన్- శివకి డ్రగ్స్ ఇంజక్షన్, కేసు- గుణ పగ

Gunde Ninda Gudi Gantalu Serial August 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 25వ తేది ఎపిసోడ్‌లో బాలుకు శివ కనిపించట్లేదని సుమతి కాల్ చేసి చెబుతుంది. శివ డెలివరి ఇచ్చిన హోటల్‌కు వెళ్లి సీసీటీవీ చూస్తారు. శివను కట్టేసిన గుణ డ్రగ్స్ ఇంజక్షన్ ఇప్పించి, కేసు పెట్టి జైలుపాలు చేస్తానంటాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments