HomeBusinessGold Imports IGST: బంగారం, వెండి దిగుమతులపై ట్యాక్స్ మినహాయింపు కట్.. 3 శాతం ఐజీఎస్టీ...

Gold Imports IGST: బంగారం, వెండి దిగుమతులపై ట్యాక్స్ మినహాయింపు కట్.. 3 శాతం ఐజీఎస్టీ బాదుడు.. నేటి ధరల పెరుగుదలకు లింక్ ఉందా?

Gold Imports IGST: దేశంలోకి బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, నానినేటెడ్ ఏజెన్సీలకు బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై ఇన్నాళ్లు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును రద్దు చేసింది. ఆయా దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ ట్యాక్స్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. జీఎస్టీ మినహాయింపు రద్దు చేయడంతోనే బంగారం ధరలు పెరిగాయా? ఏమైనా లింక్ ఉందా? తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments