HomeNation and WorldFlydubai Plane: ‘నాకు చావంటే భయం లేదు’ విచారణలో వెల్లడించిన ఫ్లైదుబాయ్ విమానం కో-పైలట్ హమ్మమ్

Flydubai Plane: ‘నాకు చావంటే భయం లేదు’ విచారణలో వెల్లడించిన ఫ్లైదుబాయ్ విమానం కో-పైలట్ హమ్మమ్

సెప్టెంబరు 30న యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిన ఘటన యావత్తు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కాక్‌పిట్‌లోని కెప్టెన్, కో-పైలట్ మధ్య ఘర్షణ జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కెప్టెన్‌పై దాడిచేసి, విమానం కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించినట్టు తర్వాతే తెలిసింది. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యంగా ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, నిందితుడి ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితమైనట్టు తేలింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments