HomeBusinessFD వడ్డీ రేట్లను పెంచిన భారీగా బ్యాంక్.. ఏకంగా 8.50 శాతం.. లక్ష జమ చేస్తే...

FD వడ్డీ రేట్లను పెంచిన భారీగా బ్యాంక్.. ఏకంగా 8.50 శాతం.. లక్ష జమ చేస్తే ఇప్పుడు ఎంతొస్తుంది?

5 Years FD: ఇటీవల కొంత కాలంగా పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ప్రకటించింది. పలు టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెంచింది. ఐదేళ్ల డిపాజిట్‌పై ఏకంగా 45 బేసిస్ పాయింట్ల మేర పెంచి ఇప్పుడు సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండటం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments