HomeAndhra PradeshEPFO కొత్త పోర్టల్ అప్‌డేట్స్: ఇకపై ఆన్‌లైన్‌లోనే ఈ కీలక పీఎఫ్ సేవలు

EPFO కొత్త పోర్టల్ అప్‌డేట్స్: ఇకపై ఆన్‌లైన్‌లోనే ఈ కీలక పీఎఫ్ సేవలు

EPFO కొత్త పోర్టల్ అప్‌డేట్స్: ఇకపై ఆన్‌లైన్‌లోనే ఈ కీలక పీఎఫ్ సేవలు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఆన్‌లైన్ పోర్టల్‌ను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. పీఎఫ్ విత్‌డ్రాయల్స్, కేవైసీ వివరాల సవరణ, యూఏఎన్ (UAN) యాక్టివేషన్ వంటి అనేక కీలక సేవలను ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కంపెనీల సహాయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments