EPF vs stock market : ఈపీఎఫ్ వర్సెస్ స్టాక్ మార్కెట్- ఏది బెస్ట్? వ్యత్యాసాలు ఏంటి?
స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పోలిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఏ విధంగా సురక్షితమైనదో ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. పదవీ విరమణ భద్రతకు ఈపీఎఫ్నే అత్యంత నమ్మకమైనదంటూ అధికారిక వీడియోలో వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..