eMudhra Shares Crash: భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు గురైన క్రమంలోనే ఇ- ముద్ర కంపెనీ షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టాయి. ఒకే కారణంతో ఈ స్టాక్ ఇవాళ భారీగా పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వచ్చింది. ఇంతకీ ఈ కంపెనీ ఏంటి, స్టాక్ ఎందుకు పడిపోయింది పూర్తి వివరాల్ని తెలుసుకుందాం.


