Simple Wave electric scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ కుటుంబ అవసరాల కోసం ‘సింపుల్ వేవ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.09 లక్షల ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. గరిష్ఠంగా 243 కిమీ రేంజ్, 70 లీటర్ల భారీ స్టోరేజ్‌తో విడుదలైన ఈ స్కూటర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..


