దేశవ్యాప్తంగా గత కొంత కాలంగా తీవ్ర చర్చనీయంగా ఉన్న అంశాల్లో E20 పెట్రోల్ ఒకటి. ఇంధన దిగుమతులకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో భారత్ 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన E20 పెట్రోల్ వైపు మళ్లింది. అయితే E20 పెట్రోల్ కారణంగా మైలేజీ తగ్గిందని.. తమ వాహనాలు దెబ్బతింటున్నాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ E10 ఇంధనం వైపు ప్రభుత్వం చూస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
E20 ఇంధనం పట్ల వాహనదారుల ఆందోళనలు.. మార్కెట్లోకి E10 పెట్రోల్ రానుందా..?
RELATED ARTICLES


