HomeLifestyleDurga 9 Avatars: దసరా నవరాత్రులు.. దుర్గాదేవి 9 రూపాలు.. ప్రతి ఇంట్లో స్త్రీ పోషిస్తున్న...

Durga 9 Avatars: దసరా నవరాత్రులు.. దుర్గాదేవి 9 రూపాలు.. ప్రతి ఇంట్లో స్త్రీ పోషిస్తున్న 9 పాత్రలు!

పండుగ రోజుల్లో మనం మొక్కే అమ్మవారి రూపాలు కేవలం రాతి విగ్రహాల్లో కాదు, అనునిత్యం మనతోనే ఉండే స్త్రీమూర్తుల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. కుటుంబ సంతోషం అహర్నిశలు తపించే ప్రతి మహిళలోనూ దుర్గాదేవికి సంబంధించిన తొమ్మిది శక్తులు, విభిన్న అనుబంధాలైన నిండి ఉన్నాయి. కూతురుగా ఇంట్లో నవ్వులు పూయించడం నుంచి తల్లిగా రక్షణ కవచంలా నిలవడం వరకు ఆమె పోషించే ప్రతీ పాత్ర నవదుర్గల అవతారాలకు సజీవ సాక్ష్యం. కోపం, ఈగో వంటి మానసిక శత్రువులను దహనం చేస్తూ మమకారంతో బంధాలను నిలబెట్టుకోవడమే నేటి స్త్రీలు జరుపుకునే అసైన విజయోత్సవం. ఈ దసరా 2026 వేళ మన ఇంట్లోని నవదుర్గల ప్రేమానురాగాలను, వారి త్యాగాలను గుర్తించి గౌరవించే ఒక కొత్త కోణం ఇది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments