
Dhanush Nakshatra: ‘ఇరుముడి’ సినిమాలో అద్భుత నటనతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ పాపకు నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ సర్ ప్రైజ్ వీడియో కాల్ చేశారు. నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటానన్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు ఇరుముడి రూ.100 కోట్లను అందుకుంది.


