HomeBusinessCricket to Business: హైదరాబాద్‌ నగరంలో క్రికెటర్ల బిజినెస్‌ దూకుడు.. సచిన్, కోహ్లీ, ధోనీ సహా...

Cricket to Business: హైదరాబాద్‌ నగరంలో క్రికెటర్ల బిజినెస్‌ దూకుడు.. సచిన్, కోహ్లీ, ధోనీ సహా ఇంకెందరో!

MS Dhoni 7Padel: భారత్ తరఫున క్రికెట్ ఆడుతూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన క్రికెటర్లు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఒకరిద్దరనే కాదు పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం ఆడుతున్నవారు కూడా రెస్టారెంట్లు, స్పోర్ట్స్ అకాడమీలు, పాడెల్ కేంద్రాలు, టెక్, తయారీ సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా జూబ్లీహిల్స్‌లో 7Padel ప్రారంభించడంతో హైదరాబాద్‌లో క్రికెటర్ల బిజినెస్ మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఏయే క్రికెటర్ హైదరాబాద్ కేంద్రంగా ఎలాంటి బిజినెస్ నిర్వర్తిస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments