HomeEntertainmentChuttamalle: అసహ్యకరం.. సిగ్గుచేటు: .. ‘చుట్టమల్లే’ సాంగ్ ఏఐ మార్ఫింగ్‌‌పై ఎన్టీఆర్ సీరియస్

Chuttamalle: అసహ్యకరం.. సిగ్గుచేటు: .. ‘చుట్టమల్లే’ సాంగ్ ఏఐ మార్ఫింగ్‌‌పై ఎన్టీఆర్ సీరియస్

‘దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే” పాటకు సంబంధించిన విజువల్స్‌ను కొందరు ఏఐ టూల్స్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దేవతలుగా పూజించే గడ్డపై ఇంతటి పైశాచిక చర్యలకు దిగజారడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోల వెనుక ఉన్నవారిపై, దీన్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌‌ను ఎవరూ చూడొద్దని, రేపు ఇది మీ ఇంట్లోని వాళ్లకూ ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments