రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కణ్ణన్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘కాకా’ చిత్రానికి కూడా విజయ్ కార్తీక్ డీఓపీగా వ్యవహరిస్తున్నారు. సెట్స్‌లో డీఓపీ టీమ్‌ను చిరు ప్రశంసించగా, దీనికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘కాకా’ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
Chiranjeevi: బాలయ్యతో ‘డాకు మహారాజ్’, రజనీకాంత్‌తో ‘జైలర్ 2’.. ‘కాకా’ డీఓపీని అభినందించిన చిరంజీవి
RELATED ARTICLES


