Murali Mohan on Chiranjeevi: తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో నిర్వహించిన హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మురళీ మోహన్ పాల్గొన్నారు. ‘మనవూరి పాండవులు’ సినిమా సమయంలో చిరంజీవి నటన, డ్యాన్స్, ఫైట్స్ చూసి ఆయన ఇండస్ట్రీకే మొగుడు అవుతారని తాను అప్పుడే కృష్ణంరాజుతో చెప్పానని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆహార నియమాలు, క్రమశిక్షణే ఆయనను ఇప్పటికీ అంత యాక్టివ్గా ఉంచాయని ఆయన కొనియాడారు.
Chiranjeevi – Murali Mohan: చిరంజీవి ఇండస్ట్రీకే మొగుడు.. ఆ మాట నూటికి నూరు శాతం నిజమైంది: మురళీ మోహన్
RELATED ARTICLES


