Chiranjeevi Birthday : ‘కష్టపడితే విజయం మీ వెంటే’- మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫార్ములా..
కష్టపడే తత్వమే తనను ఈ స్థాయికి చేర్చాయని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ చెబుతుంటారు. విజయానికి షార్ట్కట్లు ఉండవని, లక్ష్యంపై స్పష్టత, పట్టుదల ఉంటేనే సక్సెస్ సాధించవచ్చని యువతకు పిలుపునిచ్చారు.