వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్ఫాస్ట్ భారత మార్కెట్ కోసం రూట్ మార్చింది. అంతర్జాతీయ మోడళ్లను పక్కనపెట్టి, ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం ‘వీఎఫ్ ఎక్స్’, ‘వీఎఫ్ వై’ పేరుతో రెండు సరికొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..