HomeBusinessBSNL రూ.51 ప్లాన్.. అపరిమిత కాల్స్+ రోజుకు 2GB+ 28 రోజుల వ్యాలిడిటీ.. ఈ నెలాఖరు...

BSNL రూ.51 ప్లాన్.. అపరిమిత కాల్స్+ రోజుకు 2GB+ 28 రోజుల వ్యాలిడిటీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

BSNL Rs 51 Plan: ఓ వైపు మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తురణంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యూజర్ల కోసం రూ. 51 ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్న ప్లాన్ తీసుకొచ్చింది. అక్టోబర్ 31వ తేదీలోపు కొనే వారికే వర్తిస్తుంది. మరి ఈ ప్లాన్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments