HomeBusinessBSNL మరో ధమాకా ఆఫర్.. రూ.1కే అపరిమిత కాల్స్+ రోజుకు 1GB + 24 రోజుల...

BSNL మరో ధమాకా ఆఫర్.. రూ.1కే అపరిమిత కాల్స్+ రోజుకు 1GB + 24 రోజుల వ్యాలిడిటీ.. అక్టోబర్ 12 వరకే ఛాన్స్!

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 1 ఫ్రీడమ్ 2.0 ప్లాన్ మళ్లీ తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 24 రోజుల వ్యాలిడిటీ సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments