HomeLifestyleBP + పైల్స్‌ + విరేచనాలు + ముఖంపై నల్ల మచ్చలు తగ్గడానికి తామర పువ్వు...

BP + పైల్స్‌ + విరేచనాలు + ముఖంపై నల్ల మచ్చలు తగ్గడానికి తామర పువ్వు బెస్ట్‌ ఛాయిస్‌!

తామర పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. పూజల్లో, అలంకరణలో ఉపయోగించే ఈ పువ్వుకు ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. తామర పువ్వు, ఆకులు, విత్తనాలు, దుంపలు ఇలా ఒక్కో భాగాన్ని ఒక్కో విధంగా ఉపయోగిస్తుంటారు. తామరపువ్వులో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్‌ సమ్మేళనాలు, ఆల్కలాయిడ్లు, టానిన్లు వంటి వివిధ జీవక్రియాశీల పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్‌, కెంప్‌ఫెరాల్‌ వంటి ఫ్లేవనాయిడ్లు, గ్యాలిక్‌ యాసిడ్‌ లాంటి ఫినాలిక్‌ సమ్మేళనాలు తామరలోని కొన్ని భాగాల్లో ఉంటాయి.

తామర పువ్వులో విటమిన్ సీ, విటమిన్ ఏ, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో తామర పువ్వును శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేసే కూలింగ్ ఏజెంట్‌గా చూస్తారు. మన శరీరంలోని పిత్త దోషాన్ని తగ్గించడానికి ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. తామరపువ్వు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఎలా ఉపయోగపడుతుందో ఈ స్టోరీలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments