HomeBusinessBonus Shares: లక్ అంటే ఇదే.. 6 నెలల్లోనే 314 శాతం లాభం.. ఇప్పుడు 100...

Bonus Shares: లక్ అంటే ఇదే.. 6 నెలల్లోనే 314 శాతం లాభం.. ఇప్పుడు 100 షేర్లకు మరో 100 షేర్లు బోనస్ ఇస్తోన్న జువెలరీ కంపెనీ!

Bonus Shares: భారతీయ స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన జువెలరీ సెక్టార్ మల్టీబ్యాగర్ స్టాక్ ఉత్సవ్ సీజెడ్ గోల్డ్ జువెలర్స్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తెచ్చింది. కంపెనీ బోర్డు సమావేశంలో భాగస్వాములకు భారీ ఊరటనిస్తూ 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. అంతే కాదు ఈ స్టాక్ గత ఆరు నెలల కాలంలోనే 314 శాతం మేర లాభాలు అందించింది. లక్ష పెట్టిన వారికి రూ.4 లక్షలకు పైగా అందించింది. మరి అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments