HomeBusinessBonus Shares: ఇన్వెస్టర్లకు పండగే.. 100 షేర్లు కొంటే మరో 100 షేర్లు ఉచితం! బోనస్...

Bonus Shares: ఇన్వెస్టర్లకు పండగే.. 100 షేర్లు కొంటే మరో 100 షేర్లు ఉచితం! బోనస్ షేర్లు ఇస్తున్న స్మాల్ క్యాప్ స్టాక్!

Bonus Shares: మెడికల్ ఎక్విప్మెంట్ సెక్టార్‌లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ మాస్ట్రోస్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్స్ బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. రికార్డు డేట్ అక్టోబర్ 01గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఆలోపు 1 షేరు కొంటే మరో షేరు, అదే 100 షేర్లు కొంటే మరో 100 షేర్లు ఉచితంగా లభిస్తాయి. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments