HomeBusinessBonus Shares: ఈ కంపెనీలో 1 షేరు కొంటే 2 షేర్లు బోనస్.. అక్టోబర్...

Bonus Shares: ఈ కంపెనీలో 1 షేరు కొంటే 2 షేర్లు బోనస్.. అక్టోబర్ 7లోపు కొన్నవారికే ఛాన్స్.. 100 షేర్లకు 300 షేర్లొస్తాయ్!

Bonus Shares: ఇంజనీరింగ్ సెక్టార్లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ GTV ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు. ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ కోసం 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. రికార్డు డేట్ అక్టోబర్ 7గా నిర్ణయించారు. ఆలోపు షేర్లు కొన్నవారికి రెంటింపు అవుతాయి. 1 షేరు కొంటే 2 షేర్లు, 100 షేర్లు కొంటే 200 షేర్లు బోనస్ రూపంలో వస్తాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments