Home Blog Page 9

శ్రీకాళహస్తి ఆలయానికి 500 కిలోల వెండి.. అడ్డుగా మారిన నిబంధనలు, హైదరాబాద్ మింట్ ద్వారా కొనుగోలు?

Srikalahasti Temple 500 Kg Silver: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. శ్రీకాళహస్తి ఆలయం కోసం 500 కిలోల వెండిని కొనుగోలు చేసేందుకు అనుమతి వచ్చిందని తెలుస్తోంది. రూ.12.25 కోట్లతో 999 నాణ్యత ఉన్న వెండిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవానికి సింహాచలం ఆలయం నుంచి నేరుగా కొనుగోలు చేయాలని భావించారు.. కానీ అలా కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ మింగట్ ద్వారా కొనుగోలు చేయనున్నారు.

రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక.. కార్డుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి!

AP Ration Card Holders Link Their Mobile Numbers: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులకు సంబంధించి ముఖ్యమైన గమనిక. రేషన్‌కార్డులు ఉన్నవారు వారి మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని.. మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి అంటున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు కూడా వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఏపీలో మద్యం షాపులకు రెన్యువల్, లాటరీ.. రూ. 817 కోట్ల ఆదాయం, 290 షాపులు మిగిలిపోయాయి

AP Govt Rs 817 Crores With New Liquor Policy: ఏపీలో పాత మద్యం పాలసీ గడువు ముగియగా.. కొత్త పాలసీలో షాపుల రెన్యువల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే మొత్తం షాపుల్లో 2,929 షాపుల లైసెన్సీలు రెన్యువల్‌ చేసుకున్నారన్నారు. మిగిలిన 807 షాపులకు లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో 517 షాపులకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయ.. దీంతో వీటికి మాత్రం లాటరీ తీసీ లైసెన్సులు కేటాయించారు.మిగిలిన 290 షాపులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

తిరుమలలోని కర్ణాటక ప్రవాసీ సౌధ బాధ్యత KSTDC చేతికి.. కర్ణాటక ప్రభుత్వానికి అతిథి గృహం అప్పగింత, ఎందుకంటే!

KSTDC To Tun Karnataka Tourist Complex At Tirumala: తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం ప్రవాసీ సౌధను నిర్మించింది. నాలుగేళ్ల క్రితం దీనిని ఏర్పాటు చేయగా ప్రైవేట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రవాసీ సౌధను నిర్వహిస్తారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ప్రవాసీ సౌధను ఆ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజాగా టూరిజం కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ తిరుమలకు వెళ్లి ప్రవాసీ సౌధను పరిశీలించి టూరిజం పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఏపీలో దుర్గాదేవి మండపాలకు ఉచితంగా విద్యుత్.. గ్రామాల్లో ఎంత KW, పట్టణాల్లో ఎంత KW అంటే!

AP Govt Provides Free Power To Durga Devi Mandapams: ఏపీలో దేవీ నవరాత్రుల ఉత్సవాల వేళ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని దుర్గాదేవి ఉత్సవ కమిటీలకు, నిర్వాహకులకు రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు పొందిన అన్ని అధికారిక దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు.

పండగల టైంలో మేకప్‌ ఎక్కువ సేపు ఉండేందుకు టిప్స్

పండగల సమయంలో మేకప్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వాటి గురించి ఇక్కడ వివరించాం.

‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ – Comrade Kalyan Review

Comrade Kalyan Movie Review శ్రీవిష్ణు కామెడీకి ప్రస్తుతం ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన చిత్రాలు వస్తున్నాయంటే మినిమం గ్యారెంటీ అన్న ముద్ర పడింది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ శుక్రవారం కామ్రేడ్ కళ్యాణ్ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.

Nana Patekar Meme: 15 రోజుల వ్యవధిలో ఇద్దరు నటులు అస్తమయం.. నానా పటేకర్ మృతితో వైరల్ మీమ్‌ను గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు

సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై సినీ లోకం నివాళులర్పిస్తుండగా.. ఆయన నటించిన ‘వెల్‌కమ్’ చిత్రంలోని ఐకానిక్ మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీన్‌లో ఆయనతో పాటు ఉన్న కమెడియన్ ముస్తాక్ ఖాన్ క్యాన్సర్‌తో ఇటీవలే మృతి చెందారు. సెప్టెంబర్ 24న ముస్తాక్ మరణించగా, అక్టోబర్ 8న నానా పటేకర్ కన్నుమూశారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఒకే మీమ్ లో ఉన్న ఈ ఇద్దరు నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

నా ఆత్మవిశ్వాసాన్ని బలుపు అనుకుంటే.. నేను తగ్గాలా?, 90 శాతం నెగెటివిటీ ఆ గ్రూపుల నుంచే వస్తోంది: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Speech: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, నెగెటివిటీపై స్పందించారు. తన ఆత్మవిశ్వాసాన్ని బలుపుగా భావించినా తాను తగ్గనని, మారాల్సింది తాను కాదని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ ఇది తన కెరీర్‌లోనే పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెగెటివ్ ప్రచారం వెనుక గ్రూపులు పనిచేస్తున్నాయని, ఇలాంటి ట్రోలింగ్‌ను ద్వేషంగా భావించాల్సిన అవసరం లేదని విజయ్ తెలిపారు.