Home Blog Page 209

చిన్నవయసులోనే ఐబీడీ వేధిస్తోందా? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పరిష్కారాలివే

0

టీనేజ్, నవయవ్వనంలో వేధించే ఐబీడీ (ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్) తీవ్రత, దానివల్ల వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య ముప్పులు, ఆధునిక చికిత్సలపై యశోద హాస్పిటల్స్ ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ పెద్ది సమగ్ర విశ్లేషణ.

శ్రావణ పౌర్ణమి 2026: పూజా సమయం, జపం, దానం, పరిహారాల పూర్తి వివరాలు!

శ్రావణ పౌర్ణమికి ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉందని సంప్రదాయ విశ్వాసం. 2026లో శ్రావణ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 ఉదయం 9:09కి ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:47కి ముగుస్తుందని, ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 28న పౌర్ణమిని జరుపుకోవాలని ఈ కథనం పేర్కొంది.

ఈ శివాలయంలో తాళం వేస్తే కోరిక నెరవేరుతుందట.. నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్!

కొన్ని ఆలయాల్లో ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. వందల ఏళ్లుగా భక్తులు వాటిని పాటిస్తుంటారు. అలానే ఒక శివాలయంలో కోరికలు నెరవేరాలని తాళం వేసే సంప్రదాయం ఉంది.

Mahakali Glimpse: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మహాకాళి గ్లింప్స్.. శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఉగ్రరూపం.. రిలీజ్ డేట్ ఇదే

Mahakali Glimpse: మహాకాళి నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రాక్షసుల రాజు శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ లుక్, చివర్లో వచ్చిన మహాకాళి గంభీరమైన అవతారం ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్

Bigg Boss Pallavi Prashanth: బిగ్ బాస్ ప్రైజ్ మనీలో విజేతకు చివరికి దక్కేది ఎంత అన్న ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ తాజాగా సమాధానం చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విజేత అయిన ఈ రైతు బిడ్డ కోతలన్నీ పోయిన తర్వాత తనకు మిగిలిందేమీ లేదని చెప్పడం గమనార్హం.

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ .. పిలుపునిచ్చిన ABVP, కారణం ఇదే..!

0

జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన ఉందని ఏబీవీపీ తెలిపింది. ఈసెట్ లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠ్య ప్రణాళిక, ప్రవేశాలు, సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టత కావాలని డిమాండ్ చేసింది. ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది.

మృత్యువునే జయించిన బాలుడు.. మార్కండేయుడి అద్భుత శివ భక్తి కథ!

మార్కండేయ మహర్షి కథ భక్తి, సంకల్పబలం, దైవానుగ్రహానికి ప్రతీకగా నిలుస్తుంది. మృకండ మహర్షి దంపతులు శివుడిని ప్రార్థించగా, అల్పాయుష్షుతో కానీ గుణవంతుడైన కుమారుడిని కోరుకున్నారు. అలా జన్మించిన మార్కండేయుడికి 16 ఏళ్ల ఆయుష్షు నిర్ణయించబడింది.

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి టీ-సాట్ స్పెషల్ క్లాసులు, మాక్ టెస్ట్‌లు

0

తెలంగాణలో పోలీస్ ఉద్యోగ ఆశావహుల కోసం T-SAT ప్రత్యేక తరగతులను అందించనుంది. ఆగస్టు 24 నుంచే క్లాసులు జరుగుతున్నాయి. అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రైతులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సన్నాలకు రూ.500 బోనస్, ప్రాసెస్ ఇదే..

0

సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ దళారుల చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు పంటను దశలవారీగా ట్రాక్‌ చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే అన్నదాతల పట్టాదారు పాసుపుస్తకం, విత్తన రకం, సర్వే నంబర్‌ వివరాలను నమోదు చేస్తున్నారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలోనూ పంట వివరాలను పొందుపరుస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు లేదా నారు తెచ్చుకునే రైతుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుంటున్నారు. ఈ వివరాలను సివిల్‌ సప్లయ్స్‌ శాఖ క్రాస్‌చెక్‌ చేసిన తర్వాతే ఏడు సన్న రకాలకు బోనస్‌ అందించనున్నారు.

Irumudi Box Office Collection: ఇరుముడి బ్లాక్‌బస్టర్.. రెండు రోజుల్లోనే బ్రేక్ఈవెన్.. మూడు రోజుల్లో రూ.75 కోట్లు..

Irumudi Box Office Collection: రవితేజ ఇరుముడి మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సినిమా తొలి వీకెండ్ లో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లోనూ చేరింది.