HomeEntertainmentBigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ...

Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్

Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్

Bigg Boss Pallavi Prashanth: బిగ్ బాస్ ప్రైజ్ మనీలో విజేతకు చివరికి దక్కేది ఎంత అన్న ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ తాజాగా సమాధానం చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విజేత అయిన ఈ రైతు బిడ్డ కోతలన్నీ పోయిన తర్వాత తనకు మిగిలిందేమీ లేదని చెప్పడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments