HomeHeadlinesBigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే...

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే కంటెస్టెంట్ అవుట్- ఎందుకంటే?

Bigg Boss 10 Tamil Elimination On First Day: బిగ్ బాస్ 10 తమిళ సీజన్‌లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ప్రముఖ యూట్యూబర్, రివ్యూవర్ ప్రశాంత్ రంగస్వామి స్టేజీ పైనుంచే ఎలిమినేట్ అయి వెనుదిరిగారు. ఇంతకుముందు టాక్సిక్ మూవీ రివ్యూ కారణంగా ప్రశాంత్ వివాదంలో ఇరుక్కున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments