Allu Arjun on Jailer 2: రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ చూసిన అల్లు అర్జున్.. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ స్టార్ పవర్, అనిరుధ్ మ్యూజిక్, నెల్సన్ టేకింగ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. “చొక్కా నలగకుండా 500+ కోట్లు కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం” అంటూ బన్నీ ఇచ్చిన ఎలివేషన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Allu Arjun: చొక్కా నలగకుండా 500+ కోట్లు కొట్టడం ఒక్క రజనీకాంత్‌కే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసలు
RELATED ARTICLES


