HomeHeadlinesAllu Arjun: ప్రభాస్ ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు తగిలించారా?.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ‘రెబెల్ స్టార్’ రచ్చ.....

Allu Arjun: ప్రభాస్ ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు తగిలించారా?.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ‘రెబెల్ స్టార్’ రచ్చ.. ట్రోల్స్ మోత!

Allu Arjun: ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు మ్యాగజైన్ వివాదానికి దారితీసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ‘రెబెల్ స్టార్’ అని పేర్కొనడంపై తీవ్ర వివాదం రేగింది. ప్రభాస్ ట్యాగ్ ను అల్లు అర్జున్ కు వాడటంపై నెట్టింట ట్రోల్స్ మోత మోగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments