Aadarsha Kutumbam Official Trailer: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఊహించని విధంగా క్రైమ్‌లో ఇరుక్కోవడం, వారిని కాపాడుకోవడానికి చేసే పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. నారా రోహిత్ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అక్టోబర్ 30న రిలీజ్ కానుంది.
AK47 Trailer: త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ + కామెడీ + యాక్షన్ + సస్పెన్స్.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ చూశారా?
RELATED ARTICLES


