HomeEntertainmentajay devgn: బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌కు షాక్.. జుహు బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ajay devgn: బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌కు షాక్.. జుహు బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు చెందిన బంగ్లాలో అనుమతులు లేని నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చర్యలు తీసుకున్నారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గతంలోనే సెప్టెంబర్ 10న బీఎంసీ నుంచి నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు కొనసాగడంతో అధికారులు ఈ చర్యలకు దిగారని తెలుస్తోంది. అగ్ర నటుడి బంగ్లాలోనే ఈ పరిణామం జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments