HomeBusinessAirtel Recharge: చాలా తక్కువ ధరకే ఎయిర్‌టెల్ నుంచి 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. అన్‌లిమిటెడ్...

Airtel Recharge: చాలా తక్కువ ధరకే ఎయిర్‌టెల్ నుంచి 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. అన్‌లిమిటెడ్ కాల్స్, SMS.. 28 రోజులకు రూ. 185 మాత్రమే!

Airtel Rs 185 Plan: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా టెలికాం కంపెనీలు డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ చాలా తక్కువ ధరల్లో ఇప్పుడు 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇవి కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలతోనే ఉంటాయి. రూ. 185, రూ. 203, రూ. 206 ధరలతోనే ఈ ప్లాన్స్ అందుబాటులోకి రావడం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments