Airtel Rs 185 Plan: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా టెలికాం కంపెనీలు డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ చాలా తక్కువ ధరల్లో ఇప్పుడు 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇవి కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలతోనే ఉంటాయి. రూ. 185, రూ. 203, రూ. 206 ధరలతోనే ఈ ప్లాన్స్ అందుబాటులోకి రావడం విశేషం.


