HomeAndhra Pradeshరూ.3,222 కోట్ల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. తిరుపతి రూపురేఖలు మారబోతున్నాయా?

రూ.3,222 కోట్ల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. తిరుపతి రూపురేఖలు మారబోతున్నాయా?

తిరుపతి నగర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు రూ.3,222 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అలాగే భక్తుల కోసం సరికొత్త వెంకటాద్రి యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ మెగా పనుల్లో ప్రధాన అట్రాక్షన్‌ రూ.2,750 కోట్ల ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణం. దీనిని సరిగ్గా రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. అలాగే ఈ పనులను వ్యాపారం కోణంలో ఉండేవాళ్లకి కాకుండా సేవా దృక్పథంతో చేసే వాళ్లకి అప్పగించాలని సూచించారు. దీంతో తిరుపతి నగర రూపురేఖలు భవిష్యత్తులో మారే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments