HomeEntertainmentKobali Song: ‘కాంతార’ని గుర్తు చేసిన ‘కోబలి’.. ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ రుద్రతాండవం చూశారా?

Kobali Song: ‘కాంతార’ని గుర్తు చేసిన ‘కోబలి’.. ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ రుద్రతాండవం చూశారా?

Ranabaali Movie: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘కోబలి’ అనే పవర్ ఫుల్ సాంగ్ విడుదలైంది. విజయ్ దేవరకొండ రుద్రతాండవం చేసిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments