Mythri In Love: సీనియర్ నటీనటులు శ్రీకాంత్ – ఊహ దంపతుల కుమార్తె మేధ మేకా హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో జై జాస్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ’30 వెడ్స్ 21′ ఫేమ్ పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు. పి. మహేష్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘రుద్రమదేవి’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మేధ, ఇప్పుడు ఈ ప్రేమకథా చిత్రంతో కథానాయికగా పరిచయం కానున్నారు.
హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు మేధ మేకా.. మైత్రీ ప్రేమలో తొలి పరిచయం.. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ
RELATED ARTICLES


